145 Views
Added
Lyric, Tune & Voice: Dr John Wesly Music: Jonah Samuel
Song Lyrics:
గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని
ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని
1. భువి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్జానమునకు స్పందించాలని
నాకున్నవన్నీ సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని
అది ఎంత ఎత్తున ఉందో అది ఎంత లోతున ఉందో
అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటల్లో ఉందో
సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని
2. అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చిన శిరమును వంచి సహించాలని
వేదన బాధలు గుండెను పిండిన నీదు సిలువను మోయాలని
నా గుండె కోవెలలోన నిన్నే నే ప్రతిష్టించి
నీ సేవలోనే ఇలలో నా తుది శ్వాసను విడవాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని
Watch other Inspirational songs from Dr John Wesly:
Click Here To Watch:
1. భేదం ఏమి లేదు- https://youtu.be/PMHse3q5iNE
2. నశియించెడి లోకంలో- https://youtu.be/sUi4goq6Ixc
3. సుందరమైన దేహాలెన్నో- https://youtu.be/nXg3Is5W2wg
4. గమ్యం చేరాలని- https://youtu.be/9qegZD84aCw
5. ఎందరికో స్ఫూర్తిని- https://youtu.be/i6fESMiUuV0
6. నన్నాకర్షించిన నీ స్నేహబంధం- https://youtu.be/k5IPOs9gkvk
7. లేవనెత్తు శుద్ధాత్ముడా- https://youtu.be/Nax_LCcqTZo
8. తలవంచకు నేస్తమా- https://youtu.be/brDOddvmz8U
9. ప్రకటింతును- https://youtu.be/Gj98hSotpMI
10. ప్రేమలేని లోకమా- https://youtu.be/w0InXwbUBW8
11. దుర్దినములు రాకముందే- https://youtu.be/cMri9HueYLQ
12. సజీవ సాక్షులుగా- https://youtu.be/tENwWxJYmto
13. ఇంతలోనే కనబడి - https://youtu.be/runhF-rZgFI
For more information visit our website: www.johnwesly.com
Call us: 0091-9000 333 555, 9000 333 777, 9618111888
Facebook: John Wesly Ministries
Subscribe to our channel for more Bible Videos
If you would like to support this noble ministry, Our account details are:
Name: John Wesly International Ministries
A.C No: 34571768377
State bank of India
IFSC Code: SBIN0007954
- Category
- Religious
- Tags
- Young Holy Team, John Wesley Messages, John Wesly Messages
Comments